Google my bussiness

What is Google My Business (GMB) అంటే ఏమిటి? How to create

Blog
Google my bussiness

Google My Business అనేది Google ద్వారా అందించబడిన free టూల్. దీని ద్వారా Business యజమానులు తమ బిజినెస్‌ సమాచారం Google Search మరియు Google Maps లో చూపించగలుగుతారు. ఉదాహరణకు, మీరు ఒక చిన్న పార్లర్ లేదా కాఫీ షాప్ నడుపుతుంటే, GMB లో లిస్ట్ చేస్తే మీ ప్రక్కనున్న కస్టమర్లు Google లో search చేసినప్పుడు మీ బిజినెస్ కనిపిస్తుంది.

Google My Business లో ఉండే ముఖ్యమైన సమాచారం:

బిజినెస్ పేరు

Address

Phone number

Website Details

Photos and reviews

Local SEO లో Google My Business ప్రాముఖ్యత:

Local SEO అంటే – మీ ప్రదేశానికి దగ్గరగా ఉన్న search results లో మీ బిజినెస్ కనిపించేలా చేయడం. ఉదాహరణకి:”coffee shop near me” అని వెతికితే Google మీ GMB లిస్ట్ ద్వారా మీ షాప్ చూపిస్తుంది.GMB మంచి రివ్యూలు మరియు consistent updates ఉంటే, Google మీ listing ని first లో చూపిస్తుంది.

Step by Step Guide – Google My Business ఎలా Create చేయాలి?

Google my business

Step: Google Account (Gmail) ఉండాలిమీకు Gmail ఖాతా ఉంటే సరిపోతుంది. లేకపోతే ముందుగా create చేసుకోవాలి.

Step: Google Account (Gmail) ఉండాలిమీకు Gmail ఖాతా ఉంటే సరిపోతుంది. లేకపోతే ముందుగా create చేసుకోవాలి.

Step: Google My Business వెబ్‌సైట్‌కి వెళ్లండి

https://www.google.com/business

ఇక్కడ “Manage Now” లేదా “Get Started” అనే బటన్ పై క్లిక్ చేయండి.

3️⃣ Step: మీ బిజినెస్ పేరు టైప్ చేయండి

వ్యాపారం పేరు ఏమైతే ఉంటుందో (ఉదా: Nagaraju Digital Services) అది టైప్ చేయండి.అదే పేరుతో ఇప్పటికే ఉండే businesses కనిపిస్తే వాటిలో మీది ఉంటే సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే “Add your business to Google” పై క్లిక్ చేయండి.

4️⃣ Step: బిజినెస్ Category సెలెక్ట్ చేయండి

ఈ Category ద్వారా Google మీ బిజినెస్‌కి సంబంధిత కస్టమర్లను చూపిస్తుంది.ఉదా:

Digital Marketing Service

Yoga

Instructor

Grocery Store

Tuition Center

Step: Location అడగడం జరుగుతుంది

మీ బిజినెస్ కు physical location (దుకాణం/కార్యాలయం) ఉందా అంటే Yes అని సెలెక్ట్ చేయండి.

మీ shop లేదా office ఉండే చిరునామా add చేయండి:

Building name / Number

Area

City

Pincode

6️⃣Step: Map లో పిన్ చేయండి

Google Maps లో మీ బిజినెస్ position ని correct గా drag చేసి place చేయండి. ఇది Local SEO కి చాలా ముఖ్యమైనది.

7️⃣ Step: Phone Number & Website link

మీ వ్యాపారానికి ఫోన్ నెంబర్ మరియు వెబ్‌సైట్ ఉంటే add చేయండి.గమనిక: Website లేకపోయినా తొలుత skip చేయవచ్చు. మీరు Blogger/WordPress తో ఒకటి తయారు చేస్తే తరువాత edit చేయవచ్చు.

Step: Verification Process

ఇది అత్యంత కీలకం.

Google మీ చిరునామా కరెక్ట్‌గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక verification code ను మీకు physical post (letter) రూపంలో పంపుతుంది.

ఈ verification code 5-10 రోజుల్లో వస్తుంది.Code వచ్చిన తర్వాత మీ GMB account లో login అయ్యి, ఆ code ను టైప్ చేయండి.

Step: Profile పూర్తిగా Setup చేయండి

Once verification అయిపోగానే, మీ profile ని పూర్తిగా ఫుల్ చేసండి:

Business description in Telugu/English

Opening hours

Services or Products

Logo

Cover Photo

Interior/Exterior photos

Staff/team images (ఉంటే)

⭐ Local SEO లో మీరు తీసుకోవలసిన 5 ముఖ్యమైన Actions:

1. Photos Upload చేయండి:

Week కి కనీసం 2 ఫొటోలు upload చేయండి – కొత్త products, office interior, customer reviews, work photos.

2. Customer Reviews తీసుకోండి:

మీ కస్టమర్లని Google లో positive review పెట్టమని అడగండి.ఉదాహరణ: “మీ సర్వీస్ చాలా బాగుంది, నాకు ఉపయోగపడింది.”

3. Reply to Reviews:

మీకు వచ్చిన ప్రతి Review కి ధన్యవాదాలు చెప్తూ reply ఇవ్వండి. ఇది Google కి active business అనిపిస్తుంది.

4. Posts Option వాడండి:

కొత్త offers, updates, photos ని “Posts” గా share చేయండి. ఇది search results లో display అవుతుంది.

5. Correct NAP (Name, Address, Phone):

మీ అన్ని platforms లో (website, social media) ఒక్కటే details ఉండాలి.

Google My Business వాడడం వల్ల లాభాలు:

Free of Cost visibility – Google లో search results & maps లో కనబడతారు

Customer Trust – Verified profile అంటే విశ్వాసం పెరుగుతుంది

Increased Calls & Visits – Maps ద్వారా లొకేషన్ లోకి వాళ్లు నేరుగా వచ్చేస్తారు

More Reviews = More Trust

Mobile Searches నుంచి Lead Generation

Google My Business అనేది ప్రతి చిన్న వ్యాపారం నుంచి పెద్ద సంస్థ వరకు తప్పనిసరిగా create చేయవలసిన tool. మీరు digital marketer అయితే కచ్చితంగా మీ బ్లాగ్ లేదా క్లయింట్ వ్యాపారాలను GMB లో లిస్ట్ చేయాలి. ఇది మీ Local SEO ని బలపరచడంలో బాగా సహాయపడుతుంది.