LIC Jeevan Tarun – policy for children’s పిల్లల ఉన్నత విద్య కోసం LIC ప్రత్యేక పాలసీ
భారతదేశంలో పిల్లల చదువు ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.Intermediate నుండి Degree, Engineering, Medical వరకు ప్రతి దశలో ఖర్చులు భారీగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ముందుగానే education planning చేయడం చాలా అవసరం.ప్రత్యేకంగా పిల్లల విద్య కోసం రూపొందించిన పాలసీనే👉 LIC Jeevan Tarun. ఈ బ్లాగులో మీరు తెలుసుకుంటారు 👇 LIC Jeevan Tarun అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది Stage-wise payouts అంటే ఏమిటి ఎవరు తీసుకోవాలి Advantages & […]
Continue Reading