Freelancing అంటే ఏమిటి? ఎలా ప్రారంభించాలి? What is freelancing how to start(తెలుగులో పూర్తి గైడ్)
ఇంటర్నెట్ వచ్చాక ఉద్యోగాల తీరు మారిపోయింది. ఇప్పుడు ఉద్యోగం కోసం వెతకడం కాదు… అవకాశాలు మన దారి చూసి వస్తున్నాయి. అటువంటి అవకాశంే ఫ్రీలాన్సింగ్. ఈ బ్లాగ్‌లో, Freelancing అంటే ఏమిటి, ఎవరు చేయవచ్చు, ఎలా మొదలుపెట్టాలి అనే దానిపై పూర్తి వివరంగా తెలుసుకుందాం. Step 1: Freelancing అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే… మీరు స్వతంత్రంగా పనిచేయడం.ఎలాంటి కంపెనీకి పూర్తిగా employee గా కాకుండా, అవసరానికి అనుగుణంగా పని చేయడం.ఉదాహరణకు: ఒక వెబ్‌సైట్ డిజైన్ కావాలి, […]
Continue Reading