
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లో వేలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు Ap High court నుండి వచ్చిన ఈ భారీ నోటిఫికేషన్, నిజంగా నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం. మొత్తం 1,620 పోస్టులు వివిధ జిల్లాలలో భర్తీ చేయనున్నారు. ఈ వ్యాసంలో, ఉద్యోగాల వివరాలు, అర్హతలు, districts-wise ఖాళీలు, దరఖాస్తు విధానం మొదలైనవన్నీ పూర్తిగా తెలుగులో తెలుసుకుందాం.
ప్రధాన హైలైట్స్ – AP High court హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ 2025
మొత్తం ఖాళీలు: 1,620
దరఖాస్తు ప్రారంభం: 2025, మే 12చివరి తేదీ: 2025, జూన్ 2
వెబ్‌సైట్: https://aphc.gov.in
ఫీజు:OBC, EWS, జనరల్: ₹800SC/ST/ఇతరులు: ₹400
ఏఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది? Ap High court
ఈసారి నోటిఫికేషన్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా: ap High court నుండి
ఈ ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్,
ఆఫీస్ సబార్డినేట్,
ఫీల్డ్ అసిస్టెంట్,
టైపిస్టు,
స్టెనోగ్రాఫర్,
క్యాషియర్,
డ్రైవర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు https://aphc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు మరియు విద్యార్హతలు
ప్రతి పోస్టుకు కనీస విద్యార్హతలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా:
జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
టైపిస్టు, కాపీయిస్ట్ – ఇంటర్మీడియట్
మరియు టైపింగ్ స్కిల్ఆఫీస్ సబార్డినేట్ – పదవ తరగతి ఉత్తీర్ణత
డ్రైవర్ – డివిఆర్ మరియు అనుభవంస్టెనోగ్రాఫర్ – ఇంటర్ + స్టెనో స్కిల్
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు500 గా – జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹800, మరియు ఇతరులకు ₹400గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ మే 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
వయస్సు పరిమితి
అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాల కోసం రాత పరీక్ష / స్కిల్స్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఖచ్చితమైన ఎంపిక విధానం నోటిఫికేషన్‌లో పేర్కొనబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ
- అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in ఓపెన్ చేయండి.
- మీకు కావలసిన పోస్టును ఎంచుకోండి.
- కొత్తగా రిజిస్టర్ అవ్వండి లేదా లాగిన్ అవ్వండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
- దరఖాస్తును సమర్పించి, ప్రింట్ తీసుకోండి.
ఇది ప్రభుత్వ ఉద్యోగం కావడంతో అభ్యర్థులకు భద్రమైన భవిష్యత్ తో పాటు చక్కని వేతన నిర్మాణం లభించనుంది. ఆసక్తి ఉన్న వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కిందన లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభ తేది: మే 12
దరఖాస్తుల చివరి తేది: జూన్ 2
పరీక్ష తేదీ / హాల్ టికెట్ డౌన్లోడ్: త్వరలో వెబ్‌సైట్‌లో అప్డేట్ అవుతుంది.
ముఖ్య సూచనలు
ఫేక్ వెబ్‌సైట్‌లు, ఫోన్ కాల్స్‌కు మోసపోవద్దు.అర్హతలేని అభ్యర్థులు దరఖాస్తు చేయవద్దు.పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.ఒక్కో పోస్టుకు ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేయండి.
ఇది నిరుద్యోగులకు గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ప్రభుత్వం చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో కోర్టు శాఖలో ఉద్యోగాలను ప్రకటించింది. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. మీరు లేదా మీకు తెలిసినవారు అర్హులైతే, వెంటనే దరఖాస్తు చేయండి.
ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం మా బ్లాగ్‌ను తరచూ సందర్శించండి!