About Us

Digital marketing Telugu blog Nagarajanetwork

హలో ఫ్రెండ్స్ నా పేరు నాగరాజ నేను Telugu Digital Marketing Blog course trainer ga మరియు Website Designing Devoloper డెవలప్ చేస్తూ Nagarajanetwork.com వెబ్సైట్ కి ఓనర్ గా వ్యవహరిస్తున్నాను

నా లక్ష్యాలు మరియు దృష్టి: నా లక్ష్యం, చిన్న మరియు మధ్యస్థాయి వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో మార్గదర్శకత్వం అందించడం. నేను మీ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో విజయవంతంగా స్థాపించడానికి అవసరమైన టూల్స్ మరియు వ్యూహాలను అందించాలనుకుంటున్నాను.

మా ప్రత్యేకత లేదా USP (Unique Selling Proposition): నాకు డిజిటల్ మార్కెటింగ్‌లో అనుభవం మాత్రమే కాకుండా వ్యాపారస్తులకు మరియు గృహనీలకు , చదువుకుంటున్న విద్యార్థులకు, ఉద్యోగం లేకుండా బాధపడుతున్న నిరుద్యోగులకు, ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉపాధి అవకాశాలను అందిస్తున్నాను Telugu Digital Marketing Blog

మా వెబ్‌సైట్‌లోని ముఖ్యమైన విభాగాలు:మీరు nagarajanetwork.comలో డిజిటల్ మార్కెటింగ్, SEO, మరియు వ్యాపార వృద్ధి వంటి విభాగాలలో తాజా సమాచారం, వ్యూహాలు మరియు టిప్స్ పొందవచ్చు. డిజిటల్ టెక్నాలజీతో మన లైఫ్ ని ఎలా ఎదుగుదల చేసుకోవచ్చు , ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగించి డబ్బు సంపాదించాలి అనే విషయాలను నేను పరిగణలోకి తీసుకొని సమాజానికి ఏది అవసరమో దానిని నేను రీసర్చ్ చేసి అందించి యువత కోసం ఒక మంచి బాట వేయాలని నా లక్ష్యం

మీ సందేహాలను నాతో పంచుకోవాలని అనుకుంటే : “మీ వ్యాపారాన్ని డిజిటల్ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? నా తాజా బ్లాగ్ పోస్టులను చదవండి మరియు మీ ప్రశ్నలను నాకు పంపండి. నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను!” Digital marketing Telugu blog

Telugu Digital Marketing Blog

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి అర్థమయ్యే విధంగా తెలుగులో ఏ విధంగా ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి ఏ విధంగా ఒక బ్లాగ్ రాయాలి ఏ విధంగా ఇంటి నుంచినే వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలి అనే విషయాలు పూర్తిగా నేను ప్రాక్టికల్ నేర్పించడం జరుగుతుంది

Digital marketing Telugu blog

జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇస్తున్నాను కచ్చితంగా మీరు ఇటు నుంచి నే జాబ్ చేయొచ్చు . మీ ఇంట్లో ఉండిని వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదించవచ్చు అది ఎలా అనేది ఆ విధంగా నేను మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టికల్ గా నేర్పించి మీకు డబ్బు వచ్చేంతవరకు నా రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకుంటాను

Telugu Digital Marketing Blog

ఈ కోర్సు ఎవరెవరు నేర్చుకోవచ్చు Digital Marketing Telugu blog

Students

Business Peoples

Housewifes

Studies Running Students

Govt Employees

Retired employees

Basic Computer or English knowledge people

Mission

ఇలా చాలామంది జాబ్ లేకుండా బాధపడుతున్నారు తెలివితేటలు ఉన్నవారు బాగా అత్యధికంగా చదువుకున్న వారు చాలామంది తగిన ఉద్యోగం లేకుండా తగిన జీతాలు లేకుండా వాళ్ళ పల్లెటూర్లోనే ఉంటూ బాధపడుతున్నారు అది ఎవరైనా సరే జాబు లేకుండా బాధపడుతూ ఉన్న వాళ్ళ కోసమే నేను ప్రత్యేకించి ఈ కోర్సు డిజైన్ చేశాను ఎంతో మందికి నేర్పించాను నేర్పిస్తున్నాను. ఇలా నాకు తెలిసిన విద్య ద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు అలాగే సొంతంగా వాళ్లకు వాళ్లే ఉద్యోగ అవకాశాలు ఎలా సంపాదించుకోవాలి అనే విషయాలని నేను పూర్తిగా నేర్పించాలని నా లక్ష్యం . అలాగే ముందు ఇలాంటి ఇన్స్టిట్యూట్ లు చాలా బ్రాంచ్లుగా తయారుచేసి ఇంకా మంచి మంచి విషయాలు మీ పరిగణలోకి తీసుకొని వచ్చి డిజిటల్ రంగంలో మరిన్ని సేవలు అందించాలని ముఖ్యంగా యువతకు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి . ఏ విధంగా ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి అనే విషయాలు గురించి నేను అన్వేషణ చేస్తూ డిజిటల్ రంగంపై అధ్యయనం చేస్తూనే ఉంటాను యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా ముఖ్య లక్ష్యం

What We Offer for You

1.Digita Marketing course Telugu

2.Website Designs

3.Google Ads

4.Seo

5.Affiliate Marketing

6.Freelancing

7.Social Meedia Marketing

8.Youtube

9.Instagram, Twitter

10.Linkden

My Journey

నా పేరు నాగరాజ నేను PG వరకు చదువుకున్నాను నేను చదువు కంప్లీట్ అయిన తర్వాత ఎన్నో కంపెనీలలో జాబ్ చేయడం జరిగింది మన చదువుకు తగ్గట్టు ఏ కంపెనీలో అయినా ఉద్యోగాలు ఉండవు ఉద్యోగం ఇచ్చిన అంత జీతం ఉండదు ఇలా కొన్ని సంవత్సరాలు నేను కష్టపడి కష్టపడి నాకు నేనే ఆలోచన చేశాను ఏదో ఒకటి చేయాలి అనే తపన నాలో ప్రతిక్షణం ఉండేది

ఒకరి కింద పని చేయడం ఎందుకు మనకి మనమే ఏదో ఒకటి సాధించాలి అని తపనతో నేను Digital Marketing మార్కెటింగ్ కెరియర్ ఎంచుకున్నాను . ఒక మంచి Institute లో జాయిన్ జాయిన్ అయి 70,000 రూపాయలు అప్పు చేసి ఈ కోర్సు నేర్చుకోవడం జరిగింది. తర్వాత నేను కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మంచి మంచి కంపెనీలు జాబ్ చేస్తున్నారు. కొంతమంది work from home జాబ్ కూడా చేస్తున్నారు

చాలామంది ఇంటి నుంచి జాబ్ చేయాలని ఎక్కువమంది ఆలోచన చేస్తారు అలాంటి వాళ్ల కోసం ఒకరి కింద పని చేయకుండా మనకు మనమే ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించాలి అని ఆలోచనతో చాలా Reasearch చేసి చాలామంది ఎదుగుదలు కూడా చూస్తున్నాను.

Feature Goals

చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ద్వారా ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిచయం చేసి వారికి శిక్షణ ఇచ్చి డిజిటల్ రంగంలో అడ్వాన్స్ టెక్నాలజీ పరిచయం చేసి అందులో ఉన్న బెనిఫిట్స్ ని తెలుసుకొని అవి రాబోయే తరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని అన్ని రంగాల వారికి ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడానికి నావల్ల అయినంత సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఎప్పుడు ఉంటాను . అలాగే AI ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ , రంగంలో కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాటి పైన కూడా నేను అధ్యయనం చేసి యువతకు అందించే దిశగా అడుగులు వేస్తున్నాను

చాలామందికి తెలివితేటలు ఉన్నాయి కానీ వాటిని సరైన దారిలో ఆ తెలివితేటలకు పదును పెట్టకుండా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు . వారందరూ కోసమే డిజిటల్ రంగం నేను సిద్ధం చేశాను . ఖాళీగా టైం వృధా చేసే బదులు బ్లాగింగ్ చేస్తూ డబ్బు సంపాదించొచ్చు.Google ads, Website Designing,Seo ఈ సర్వీసింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మనం వర్క్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు . ఈ దిశగా నేను యువతలో ఒక మార్పు తీసుకురావడానికి భగవంతుడు నమ్ముకొని ప్రయత్నిస్తూ ముందడుగు వేశాను.

Contact or Join Us

అని కాంటాక్ట్ చేయండి మీరు సింపుల్ గా మన వెబ్సైట్ కి లాగిన్ అయితే కాంటాక్ట్ పేజీలో మన డీటెయిల్స్ ఉంటాయి

Nagarajanetwork.com

ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయాలి అంటే :6303903204

Gmail: salavadinagaraja@gmail.com

Whatsap :6303903204