
Affiliate Marketing అంటే ఏమిటి
Affiliate marketing అంటే ఏమిటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
Affiliate marketing అంటే ఒక వ్యాపారం ద్వారా మనకు వచ్చే కమిషన్ అని ఒక మాటలో చెప్పొచ్చు అది ఎలా అంటే అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మినప్పుడు వాళ్లు మనకి అమ్మినందుకు కొంత కమిషన్ రూపంలో ఇస్తారు
దానిని మనం అఫీలేట్ మార్కెటింగ్ అని అంటా ఇలా మనం కూడా అమెజాన్ లేకుంటే ఫ్లిప్కార్ట్ మీ షో వంటి కంపెనీలతో ఆఫిలేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయి ఎంతోమంది లక్షలు సంపాదిస్తున్నారు ఈ వ్యాపారం ద్వారా
అసలు ఈ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు
ఈ మార్కెటింగ్ చేయడానికి అర్హతలు ఏమి కావాలి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు
ఈ వ్యాపారం చేయడానికి ప్రత్యేకించి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు.జ్ఞానం ఉంటే సరిపోతది. అలాగే మొబైల్ పైన వీడియో ఎడిటింగ్ పైన కొద్దిగా అవగాహన ఉండి ఇంటర్నెట్ మొబైల్ ఉంటే సరిపోతుంది.
కొంచెం ఫోకస్ పెడితే ఇంకా కొంచెం బెటర్ గా రిజల్టు వస్తుంది దీని కోసం పెద్ద పెద్ద చదువులు అవసరం అయితే లేదు పదో తరగతి చదివి ఉంటే కూడా చాలు
అసలు దీని ద్వారా మనకు డబ్బులు ఏవిధంగా వస్తాయి
ఇందాక మనం పైన చెప్పుకున్నట్లు ఒక కంపెనీ యొక్క వస్తువులు మనం అమ్మినందుకు వాళ్ళు ఇచ్చే కమిషన్ మనకు ఆదాయం ఈ ఆదాయాన్ని మనం Affiliate మార్కెటింగ్ అని అంటాము
ఏ కంపెనీ అయినా సరే ఆ కంపెనీలో మనం అప్పిలేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మనం సేల్ చేసిన తర్వాత అది ఫండ్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత వెంటనే మన అకౌంట్ లోకి ఆ కంపెనీ డబ్బా అనేది ఇవ్వడం జరుగుతుంది