Google website rank

What is SEO how to earn money అంటే ఏమిటి పూర్తిగా తెలుగులో(2025) Guide

Blog
On page seo structure diagram

SEO అంటే అసలు ఏమిటి

What is Search Engine Optimization

సెర్చ్ ఇంజన్ అంటే ఒక వెబ్సైట్ కి లేకుంటే ఒక బ్లాగు కి ఉపయోగపడే ఒక ప్రక్రియ మనకు తెలుసు గూగుల్ వంటి సెర్చింగ్ అవుతుంది బింగ్ అనేటువంటి ఒక సెర్చ్ ఉంది అంటే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అక్కడ వెళ్లి సెర్చ్ చేస్తాం అదేవిధంగా ఒక వెబ్సైట్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు మనం ఏం చేస్తాం గూగుల్ లో వెళ్లి సెర్చ్ చేస్తుంటాం. అలాగే బింగ్ లో వెళ్లి సెర్చ్ చేసి ఉంటాం. నా రకరకాల సెర్చ్ నెల వెళ్లి సెర్చ్ చేస్తాం అందుకోసమే మనకేదైనా వ్యాపారానికి సంబంధించి ఒక వెబ్సైట్ తయారు చేసినప్పుడు ఆ వెబ్సైటు మొదటి ర్యాంకులు రావాలి అంటే దానికి ఎస్సీఓ అనేది కచ్చితంగా ఉండాలి. ఎస్ సి ఓ ఉంటేనే ఒక వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. లేదంటే ఆ వెబ్సైటు ఉపయోగకరంగా ఉండదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఎస్ సి ఓ అనేది కచ్చితంగా ఉండాలి లేదంటే ఆ వెబ్సైట్ ఉండి కూడా ప్రయోజనం లేదు గూగుల్ లో సెర్చ్ చేయగానే మన వ్యాపారానికి సంబంధించి మొట్టమొదటి పేజీలో రావడానికి ఇక్కడ SEO అని చెప్పొచ్చు

SEO ఎందుకు అవసరం

seo tools

SEO లేనప్పుడు సమస్యలు ఏ విధంగా వస్తాయో తెలుసుకుందాం

మన వెబ్సైట్ గూగుల్లో కనపడదు

ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది

మనతో పాటు పోటీగా ఉండే వెబ్సైట్లు చాలా ముందుగా ఉంటారు

మనం చాలా వెనకబడిపోతాము

చివరిగా గూగుల్ కూడా మనల్ని గుర్తించదు

SEO వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం

 బ్రాండ్ నోటీసుబిలిటీ పెరుగుతుంది

ఆదాయం బాగా పెరుగుతుంది

యాడ్సెన్స్ మరియు ఆక్యులేట్ అసలు అనుకూలంగా ఉంటుంది

SEO ముఖ్యమైన రకాలు తెలుసుకుందాం

on page seo

On-Page Seo

మీ వెబ్సైట్ లోపల జరిగే ప్రాసెస్ మొత్తం ఇందులో ప్రధాన అంశాలుగా ఉంటాయి

Title tags

Meta Descriptions

Headings(H1,H2)

Keywords Usage

Image Alt text

Internal Linking

Off-Page Seo

మీ వెబ్సైట్ కి బయట జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కలిపి ఆఫ్ పేజీ ఎస్సీఓ అని అంటాము

  • backlink
  • Social Sharing
  • Guest Posting
  • Forum Participation

seo అర్థమయ్యే విధంగా మన వెబ్సైట్ను టెక్నికల్ గా తయారు చేసుకోవడం

  • XML Sitemap
  • Robots.txt
  • Website Speed
  • Mobile Friendlyness
  • Secure HTTPS

SEO ఎలా పని చేస్తుంది ? తెలుసుకుందాం

కీ వర్డ్ రీసెర్చ్

మీ ట్రాఫిక్కు సంబంధించి ఎక్కువగా సెర్చ్ అవుతున్న పదాలు ఎంపీ కి చేయండి ఉపయోగపడే టూల్స్ కింద ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా చెక్ చేసుకుని మనం చూసుకోవచ్చు

  • Google Keyword planner
  • Ubersuggest
  • Answer ThePublic

క్వాలిటీ కంటెంట్ రాయడం

Search engine ముఖ్యంగా కంటెంట్నే ప్రధానంగా చూస్తాయి అందుకే మనం రాసి కంటెంట్ చాలా యూనిట్గా మన సొంతంగా తయారు చేసినంతగా ఉండాలి

On Page Seo అమలు చేయడం

  • Title లో primary keyword వాడాలి
  • Headings లో keywords logically integrate చేయాలి
  • Image లో alt text తప్పనిసరిగా ఉండాలి
  • Internal linking ఖచ్చితంగా వాడాలి

Website Speed optimization

మనం మనం వెబ్సైట్ ఓపెన్ చేయకండి రెండు మూడు సెకండ్స్ లో లోడ్ అయ్యి కనపడాలి చూసేవాళ్ళకి

  • PageSpeed
  • Insights GTmetrix

Mobile Friendly Website

Google mobile first indexing ఆధారంగా mobile view చాలా ముఖ్యం

Backlink Building

మీ వెబ్సైట్ కి ఇతర వెబ్సైట్లో నుండి నాణ్యమైన లింకులు రావడం ముఖ్యం అలా వస్తే మన వెబ్సైటు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది ర్యాంకింగ్ అనేది బాగా అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు

  • Guest blogging
  • Business Directories
  • Blogger Outreach

SEO మిస్టేక్స్ చేయకుండా ఉండాలి

off page seo

Keyword Stuffing

వాడిన పదాలని మళ్లీ మళ్లీ వాడడం అలా చేయకూడదు

Duplicate Content

మన కంటెంట్ రాసేటప్పుడు మన సొంత హాగా రాయాలి వేరే వెబ్సైట్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎలా చేయకూడదు డూప్లికేట్ గా ఉండకూడదు ఒరిజినల్ గా కంటెంట్ అనేది

Spammy Backlinks

నాణ్యతలేని కొన్ని సైడ్స్ నుండి లింకులు కూడా తీసుకోకూడదు ఇది జాగ్రత్తగా ఉండాలి వాటిని spam అని అంటాము

SEO ఫలితాలు కనిపించడానికి ఎంత టైం పడుతుంది

seo అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ సాధారణంగా మూడు నుండి ఆరు నెలల మధ్య నుంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి అయితే ఇది Keyword Compitation మీద ఆధారపడి ఉంటుంది

Final Words – SEO అనేది ఒక కళ

seo నేర్చుకోవడం అప్లై చేయడం వలన మీ బ్లాక్ బిజినెస్ ఎదుగుతుంది నిన్ను నువ్వు బ్రాండ్ గా తయారు చేసుకోగలవు డబ్బు కూడా సంపాదించగలవు