Blogging telugu tutorial

బ్లాగింగ్ అంటే ఏమిటి దాని వల్ల నిరుద్యోగులకు ఉపాధి ఎలా లభిస్తుంది ?What is blogging!how to earn money from blogging

Blog
Blogging

Blogging అంటే ఏమిటి! ఇప్పుడు తెలుసుకుందాం

మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే

మొదటగా మనం Blogging లో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి చాలా టాలెంట్ ఉంటుంది ఎన్నో అభిరుచులు ఉంటాయి ఏదేదో చేయాలని ఒక కుతూహలం అనేది ఉంటుంది.

ప్రతి ఒక్కరికి వాటన్నిటిని మనం బయట ప్రపంచానికి చూపించాలంటే ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.

అందులో ముఖ్యంగా యూట్యూబ్ instagram ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటి వాటిలో చాలా త్వరగా మనకు నచ్చిన స్కిల్స్ ని మనం ప్రూవ్ చేసుకుంటున్నాం.

అలాంటి వాటిని తరహాలోని ఈ బ్లాగు అనే ఒక ప్లాట్ఫామ్ ఒకటి.మనం ఒక వెబ్సైట్ రూపంలో మనకు తెలిసినటువంటి అనుభవాలు కావచ్చు,

లేదంటే ఉపయోగకరమైన విషయాలు కావచ్చు, సలహాలు సూచనలు కావచ్చు,ఒక వ్యాపారానికి సంబంధించిన బ్రాండింగ్ కావచ్చు, దేని గురించి అయినా

సరే మనం ఒక వెబ్సైట్ రూపంలో ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటుచేసుకొని అనేక విధాలుగా డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం

ఉదాహరణకు

డిజిటల్ మార్కెటింగ్

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ట్రెండింగ్ సబ్జెక్టు దీని ద్వారా మనం ఎన్నో విధాలుగా డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు ఉన్నాయి.

బ్లాగింగ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ వివరాలు మనం ప్రతిరోజు కంటెంట్ రాస్తూ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి అని తెలియజేస్తే మాత్రం చాలా ఉపయోగాలు ఉంటాయి.

అలాగే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఉపయోగాలు ఏమటి అని కూడా మనం రాయొచ్చు.అదనంగా డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని భాగాలు ఉన్నాయి.

ఒక్కొక్క భాగం గురించి విడదీసి మనం రాయించు ఉదాహరణకు వెబ్సైట్ డిజైనింగ్ బ్లాగింగ్ ఎస్ ఇ ఓ అప్లికేట్ మార్కెటింగ్

ఫ్రీ లాన్సింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ వీటి గురించి ఒకటి తర్వాత ఒకటి వివరంగా మనం బ్లాక్ అనేది రాయొచ్చు

ట్రావెల్

మొదటగా ట్రావెల్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనటువంటి సమూహనం

ఎందుకంటే ప్రతి ఒక్కరికి విహారయాత్ర వెళ్లాలి మంచి మంచి ప్లేసెస్ చూడాలి ప్రకృతిని ఆస్వాదించాలి.అని దేశ విదేశాలు తెలియడానికి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాటి కోసం

మనం ప్రత్యేకించి ఒక బ్లాక్ అనేది మొదలుపెట్టాము అంటే నిజంగా ఇంకా మనకి తిరిగి ఉండదండి.ఎందుకంటే ఒకొక ప్లేస్ గురించి ఒక్కొక్క విధంగా మనం వర్ణించి మన మాటలతో

తెలుగులో రాస్తూ ప్రతిరోజు ఒక పోస్ట్ రాస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది వస్తుంది.

How to selct unique content for writing

అరుణాచలం గురించి

తిరుమల గురించి పూర్తి వివరాలు

షిరిడి సాయిబాబా గురించి

పుట్టపర్తి సాయిబాబా గురించి

శ్రీశైలం గురించి

కాణిపాకం గురించి

అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి గురించి

ఒక్కొక్క దేవస్థానం గురించి మనం వర్ణించి రాస్తూ ఉంటే మన వెబ్సైట్ చూసే వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.

అలాగే ఆ వివరాలు కూడా పూర్తి అవగాహనతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది

ఎలాగంటే తిరుమల గురించి రాసేటప్పుడు తిరుమల వెళ్లేవాళ్లు ఏవిధంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి.

టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి కనకధారణ వెళ్లే వారికి ఏ విధంగా దర్శన భాగ్యం ఉంటుంది 300 రూపాయల టికెట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది.

వికలాంగులకు ఏ విధంగా ఉంటుంది చిన్నపిల్లలకు ఏ విధంగా ఉంటుంది దర్శన విషయాలు గురించి అప్డేట్ చేస్తూ ఉండాలి

అక్కడున్న వరాహ స్వామి గురించి ప్రత్యేకత ఏమిటి ఇలా ప్రతి ఒక్కటి మనం వర్ణిస్తూ రాశామంటే కచ్చితంగా ట్రాఫిక్ అనేది అద్భుతంగా వస్తుంది అంటే ప్రతిరోజు రాస్తూ ఉండాలి

3.హెల్త్ మనకందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అవునా కాదా? మన ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించొచ్చు ఏదైనా చేయొచ్చు ముందుగా మనకు కావాల్సింది

ఆరోగ్యం తరువాతే ఇంకేదైనా అందుకే ఆరోగ్యం గురించి మనం టిప్స్ రాస్తూ ఉంటే కూడా మంచి టాపిక్ వస్తుంది.

అది ఏ విధంగా ఉంటే ఉదాహరణకి పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి

అని ఒక బ్లాగు మొదలు పెట్టవచ్చు కళ్ళు బాగా కనపడాలంటే ఎలాంటి ఆహారం

తీసుకోవాలి అని రాయొచ్చు బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఏం చేయాలి

అని రాయించు షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి వాళ్లు ఏ విధంగా

జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి రాయచ్చు గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

ఇలాంటి ఆహారం తీసుకోవాలి అని రాయచ్చు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి

ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని రాయొచ్చు కూరగాయల ద్వారా మనకి ఎలాంటి ఆడకు లభిస్తుంది అని కూడా రాయొచ్చు

4.కుకింగ్ మన ఇంట్లో వంట చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరు వంట చేయాలని ఆత్రుత

ఉంటుంది అంటే నేను కూడా వంట చేస్తే ఎంత బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటాం

అందుకే మన ఇంట్లో ఎవరైనా వంట చేస్తూ ఉంటే మనం కూడా వెళ్లి ఏదో ఒక చెయ్యి వేస్తాం అలా చేయి ఇలా చేయి అని చెప్తాం

లేదంటే మనం కూడా ఒక స్పూన్ తీసుకొని కలబెట్టడం మొదలుపెడతాం.

ఎందుకంటే వంట చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటది ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటది సో దీని

ఉదాహరణగా తీసుకొని మనకు ఎన్నో విధాలైనా వంట చిట్కాలు రూపంలో బ్లాగు అనేది రాయొచ్చు

రకరకాలుగా రకరకాల వంటలు గురించి మనం రుచులు గురించి మనం వర్ణించి రాయవచ్చు

ఉదాహరణకు చికెన్ బిర్యానీ ఏవధంగా చేయాలి చేయటానికి ఇలాంటి పదార్థాల అవసరం చేసే పద్ధతి ఏమిటి ఇలా రాయొచ్చు.

మునగకాయ సాంబార్ ఏ విధంగా చేయాలి చేయటనికి ఎలాంటి పదార్థాలు కావాలి

చేసే పద్ధతి ఏమిటి ఇలా స్టెప్ బై స్టెప్పు మనం వర్ణించి బ్లాగు రాయచ్చు.

చికెన్ కబాబ్ ఏ విధంగా చేయాలి మటన్ కబాబ్ ఏ విధంగా చేయాలి వెజిటేబుల్ పలావ్ ఏ విధంగా చేయాలి

మంచి రుచికరమైన రసం ఏవిధంగా పెట్టాలి అనే అంశాలు ఎంత అద్భుతంగా రాస్తూ మన వెబ్సైట్ కి టాపిక్ అనేది తీసుకురావచ్చు

5.బిజినెస్: మొదటిగా మనం తెలుసుకోవాల్సింది బిజినెస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే చిన్న స్థాయి

వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారం వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనదే.

ఒక వెబ్సైట్ ఈ వెబ్సైట్ రూపంగా పలు వ్యాపారాన్ని అద్భుతంగా ప్రమోషన్ చేసుకుంటారు

వాళ్ల దగ్గర ఉన్న వ్యాపారాన్ని వెబ్సైట్ రూపంలో ప్రపంచానికి తెలియజేస్తారు.

అలాగే మనకేదైనా ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి ఒక బిజినెస్ ఉంది అనుకోండి

ఆ బిజినెస్ ని మన వెబ్సైట్ రూపంలో పెట్టి మనం అందించే సర్వీస్ మొత్తం బ్లాగు రూపంలో తెలియజేస్తే విజయవంతంగా మన వెబ్సైట్ ట్రాఫిక్ అనేది వస్తుంది

స్పోర్ట్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఆటలు అంటే చాలా ఇష్టం.

ఒక్కొక్కరికి ఒక్కో ఆట అంటే ఇష్టం లో ఒక కాటు గురించి ప్రత్యేకించి మనం అప్డేట్ చేస్తూ ఉంటే దాన్ని లెవలే వేరేలా ఉంటుంది.

కదా అది ఎలా అంటే చాలామందికి వాలీబాల్ అంటే ఇష్టం వాలీబాల్ ఏ విధంగా ఆడాలి

వాలీబాల్ ఆడటానికి ఉన్న షరతులు ఏమిటి వాలీబాల్ నేర్చుకోవాలంటే ఎంతమంది టీమ్ ఉండాలి.

ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆట గురించి అప్డేట్ చేస్తూ ఉండొచ్చు

అలాగే క్రికెట్ గురించి మనకి టి20 జరుగుతుంటాయి వరల్డ్ కప్ జరుగుతూ ఉంటాయి.

వీటి గురించి అప్డేట్ చేస్తూ ఉండొచ్చు ఏ దేశం వాళ్ళు ఎంత స్కోర్ చేస్తున్నారు

మన ఇండియా ఎంత స్కోర్ ఉంది ఎవరితో ఎవరు పోటీ పడుతున్నారు.

అని వివరాలు మనం అప్డేట్ చేస్తూ ఉండొచ్చు ఇలా అప్డేట్ చేస్తుంటే చాలామంది

మన వెబ్సైట్ చూస్తూ ఉటారు కాబట్టి ట్రాఫిక్ కచ్చితంగా మనకి వస్తుంది

6.డాన్స్ అందరికీ ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే డాన్స్ మాత్రమే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక మంచి సంగీతం పెడితే ఊగుతూ ఉంటాం.

ఏదో మనకు తెలియకుండానే కాళ్లు చేతులు ఆడిస్తూ ఉంటాం

మంచి ఉత్సాహంగా ఉంటాం డాన్స్ గురించి బ్లాక్ రాసేటప్పుడు రకరకాల డాన్స్ గురించి మనం రాసుకోవచ్చు.

ఎందుకంటే డాన్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా సంస్కృతం గురించి కావచ్చు

సినిమా పాటలు గురించి కావచ్చు జానపద గీతాలు గురించి కావచ్చు

వీధి నాటకాల గురించి కావచ్చు హరికథలు గురించి కావచ్చు ఒక్కొక వేదిక ఒక్కొక విధమైనటువంటి కలను చూపిస్తుంది

మనం ఒక్కొక్కటి వివరంగా చెప్పడం మొదలు పెడితే చాలా అద్భుతంగా మన వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది

7.మూవీస్ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనటువంటి కాలక్షేపం ఎక్కడ జరుగుతుందంటే సినిమా హాల్లో మాత్రమే ఎందుకంటే కొత్త సినిమా రిలీజ్ అయింది

అంటే తక్షణమే దాన్ని చూసేంత వరకు మనం ఆగము అయితే సినిమాలకు సంబంధించి

కూడా మనం కొత్త కొత్త అప్డేట్ ఇవ్వచ్చు రివ్యూస్ రాయొచ్చు

ఏ సినిమా ఎలా ఉంది ఆ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి?

ఆ సినిమా హీరో పెర్ఫార్మన్స్ ఏవిధంగా ఉంది ఆ సినిమాలో హీరోయిన్ పర్ఫామెన్స్ ఏ విధంగా ఉంది.

ఆ సినిమాలో కామెడీ టైమింగ్ ఎలా ఉంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది

ఎమోషనల్ సీన్స్ బాగున్నాయా లేవా ఇలా ప్రతి సినిమాకు మనం రివ్యూస్ రాసుకోవచ్చు

రేటింగ్ కూడా ఇవ్వచ్చు మన వెబ్సైట్ ద్వారా కొంతమంది జన్యూన్ గా ఒక వెబ్సైట్ను ఫాలో అవుతారు ఎందుకంటే

మనం నిజాయితీగా రివ్యూ చూస్తే ఆ సినిమా బాగుందా బాగాలేదా

అని మనం రివ్యూస్ రూపంలో రాస్తే ఖచ్చితంగా చూసేవాళ్ళు మన రివ్యూ చూసి కూడా వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు

కదా అందుకే ప్రతి ఒక్క సినిమాకి రివ్యూస్ రాసి దానికి రేటింగ్ ఇచ్చామంటే ఖచ్చితంగా మన వెబ్సైట్ కి మంచి ట్రాఫిక్ వస్తుంది

8.స్టోరీస్ అలాగే మనలో చాలామందికి కథలో రాసే అలవాటు ఉంటుంది కథలు చెప్పే అలవాటు ఉంటుంది ఈ మధ్యకాలంలో తగ్గిండొచ్చు

కానీ మన చిన్నప్పుడు మన తాతగారు చెప్పే కథలు చాలా అద్భుతంగా

ఉండేవి మన అగొ పక్కలో పడుకొని వాళ్ళ తాత పక్కలో పడుకొని కథలు వినే వాళ్ళం

చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పుకొని ఉండే రోజులు మనకి గుర్తు ఉంటాయి

ఇప్పటికీ అలాగే ఎంతో మందికి అప్పటి కథలు ఇప్పుడు కూడా గుర్తుంటాయి

వాటిని కూడా మనం రాస్తూ ఉంటే ఎంతో మంది మర్చిపోయిన

కథలను గుర్తు చేశామన్న భావనతో మన వెబ్సైట్ కొచ్చి ప్రతిరోజు ఒక కథను చదువుతారు

అందుకే మంచి మంచి కథను మనం పెద్ద బాలిక నచ్చే కథలు చిన్నవాళ్ళకి నచ్చే కథలు

చదువుతున్నవాళ్ళకి నచ్చే కథలు చిన్న పిల్లలకి నచ్చే కథలు రాస్తూ ఉంటే ఎంతో మంది మన వెబ్సైట్ కి వచ్చి కథలు చదవడం మొదలు పెడతారు

9.వ్యవసాయం ఈ రంగం గురించి ఒక బ్లాక్ రాయాలంటే ఎంతో అద్భుతంగా రాయొచ్చు

ఎందుకంటే ప్రతి ఒక్కరూ రైతు గురించి రైతు పడే కష్టాల గురించి లాభనష్టాల గురించి తెలుసుకోవాలని ఉంటారు.

మన భారతదేశం వ్యవసాయ గల దేశమని చెప్తారు వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత

ఈ సందే మన దేశం అందుకే వ్యవసాయం ఏ పంట వస్తే ఎలాంటి దిగుబడి ఉంటుంది

అని రాయచ్చు అలాగే ఆ పంటకు ఏ విధంగా మందులు వేయాలి అని వివరణ కూడా ఇవ్వచ్చు

అలాగే వేరుశనగ వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

వేరుసెనుగులు ఏ విధంగా వేయాలి అనే అంశం రాయొచ్చు వరి పండించాలంటే ఏ విధంగా విత్తనాలు వేసుకోవాలి.

ఏ విధంగా ఎరువులు వేసుకోవాలి అని రాయచ్చు టమోట కట్ట వేసేటప్పుడు

ఏ విధంగా ఎరువు వేయాలి పురుగులు గన పట్టకుండా ఉండాలంటే ఎలాంటి మందులు కొట్టాలి.

అనే విషయం గురించి కూడా రాయొచ్చు ఇలా ప్రతి ఒక్క దాని గురించి

మనం అప్డేట్ చేస్తూ ఉంటే నమ్మకం పెరిగి మన వెబ్సైట్లో ప్రతి ఒక్కరు చూడడం మొదలుపెడతారు

10.జాబ్స్ అప్డేట్స్: ఈ మధ్యకాలంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉద్యోగం

చేస్తున్న వాళ్ళు తక్కువ అవునా కాదా లక్షల లక్షల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు

చదివి ఖాళీగా ఇంటిదగ్గర ఆవులు మేపుకుంటూ ఉంటారు

సాధారణంగా ప్రతి గ్రామానికి పట్టణాల్లో చూస్తూనే ఉంటాము

అందుకే అందరికీ ఉపయోగపడే జాబ్స్ అప్డేట్స్ గురించి ఒక బ్లాగు రాయాలంటే చాలా అద్భుతంగా విజయవంతంగా రాయొచ్చు

అది ఏవిధంగా అంటారా ఉదాహరణకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ గురించి మనం తెలియజేస్తూ ఉండొచ్చు

గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చింది

వాటి వివరాలు ఏంటి తెలియజేయవచ్చు ప్రైవేట్ కంపెనీలో కూడా వచ్చే నోటిఫికేషన్ గురించి మనం తెలియజేస్తూ ఉండొచ్చు

స్టార్టింగ్ డేట్ ఏంటి లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి

అని వివరాలు ప్రతిరోజు మనం అప్డేట్ చేస్తూ ఉంటే మన వెబ్సైట్ మీద నమ్మకం

పెరిగి మన వెబ్సైట్ కి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు

11.కొత్త కొత్త టెక్నాలజీ: మన ప్రపంచంలో టెక్నాలజీ అనేది ఒక సముద్రం లాగా ప్రవశిస్తూనే ఉంటుంది ఎందుకంటే దానికి అంతం అనేది ఉండదు

అందుకే కొత్త కొత్త టెక్నాలజీ అనేది జనరేషన్ మారుతూ ఉంటే కొత్త కొత్త టెక్నాలజీ మనకి పరిచయం అవుతూ ఉంటుంది మనకు తెలుసు

మొదటిగా మనం వాడిన సెల్ఫోన్లో ఎలా ఉండేవో ఇప్పుడు వాడుతున్న

సెల్ ఫోన్లు ఏ విధంగా ఉండేవో చూసిన వాళ్ళమే కదా టెక్నాలజీలో జరిగే మార్పులు అయ్యే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది.

వాటి వల్ల ఉపయోగం ఏంటి వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాల గురించి కూడా మనం అద్భుతంగా ఒక బ్లాగు రాయచ్చు

12.సాఫ్ట్వేర్స్: జనరేషన్ మారేకొద్ది ప్రజల్లో సెర్చింగ్ ఆలోచన పెరుగుతూ ఉంటుంది

దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది

ఉదాహరణకు: ఆండ్రాయిడ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఇలా ఒక్కొక్క దాని గురించి

మనం వివరంగా వాటి ప్రత్యేకత గురించి వివరిస్తూ కూడా రాయొచ్చు

ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా మనం ఆలోచన చేసి బ్లాక్ రాయడం మొదలు పెడితే మన వెబ్సైట్ కి నమ్మకమైన విసిటర్ రావడం జరుగుతుంది

అసలు ఎవరు చేయొచ్చు ఇలాంటి అర్హత ఉండాలి!

ఈ బ్లాగింగ్ అనేది సాధారణంగా ఎవరైనా చేయొచ్చు ఇంగ్లీష్ భాషలోనే రాయాలని ఏమీ లేదు తెలుగు

వచ్చుంటే కూడా తెలుగులో ఎంతో విజయవంతంగా బ్లాగ్ అనేది రాయచ్చు.

మనకు నచ్చిన కంటెంట్ పైన మనకు నమ్మకం ఉండి ఒక ప్యాషన్ ఉంటే తెలుగులోనే మంచి మంచి బ్లాగింగ్ ఆర్టికల్స్ అనేవి రాసుకోవచ్చు

దీనికి పదవ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతాది తెలుగు బాగా వస్తే కూడా సరిపోతది.

కొంచెం ఇంగ్లీష్ వస్తే కూడా ఇంకా కొంచెం బాగుంటుంది

ఇంగ్లీషులో రాయడం కంటే తెలుగులో రాస్తే మన తెలుగు వారికి బాగా అట్రాక్ట్ అవుతుంది

అందువల్ల మొదటిగా మీరు చేయవలసింది మీకు మనమేం రాస్తున్నాము దానిపైన పట్టు ఉంటే సరిపోతుంది

చాలామంది చదువుకొని ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్లు ఈ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేస్తే

మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న ఫ్యూచర్ లో మాత్రం చాలా డబ్బు సంపాదించవచ్చు

ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు స్లోగా మంచి రిజల్ట్ ఇస్తాది ఫ్యూచర్లో కూడా మంచిగా డబ్బులు వస్తాయి ఈ బ్లాగింగ్ అనే కాన్సెప్ట్ ఎవరైనా రాయచ్చు

నన్ను ప్రత్యేకించి అర్హత ఏమీ లేదు. ఇంగ్లీష్ మీరా కొంచెం పట్టు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జి

తెలుగు మీద పట్టు తెలుగు బాగా రాయాలి చదవాలి ఉంటే సరిపోతది విజయవంతంగా బ్లాగ్ అనేది రాయొచ్చు

బ్లాగింగ్ ద్వారా డబ్బులు ఏవిధంగా సంపాదించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం

1. Google adsense

గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి అంటే

ముందుగా మన బ్లాగు సక్సెస్ఫుల్గా ఎలాంటి తప్పులు లేకుండా యూనిక్ కంటెంట్ రాసి ఉండాలి.

తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ అప్రూవల్ పెట్టి అప్రూవల్ వచ్చిన తర్వాత మన వెబ్సైట్లో యాడ్స్ రన్ అవడం జరుగుతుంది

దాని ద్వారా మనకి డబ్బులు రావడం జరుగుతుంది

2. Affiliate Marketing

మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మాలి అంటే మనకు మనమే చేయాలి అంటే కష్టం కదా

అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీ షో లాంటి పెద్ద పెద్ద సమస్యలతో అనుసంధానం కలిగి వారు కూడా మనం అమ్మి దాని ద్వారా కమిషన్ తీసుకోవచ్చు

కదా ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఉదాహరణకు అమెజాన్ అనుకోండి అమెజాన్ లో ముందుగా మనకు ఐఫిలేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి

ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం

మమ్మీ ఆ లింక్ ని మన యూట్యూబ్ ఛానల్ లోనో మన ఇన్స్టాగ్రామ్ లను పెట్టుకొని మీకు ఈ వస్తువు నచ్చితే కింద ఉన్న లింకు మీద క్లిక్ చేసి కొనుక్కోండి

అని మనం ప్రమోషన్ చేసుకున్నామనుకోండి చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు కావచ్చు

instagram చూసిన వాళ్ళు కావచ్చు మన డిస్క్రిప్షన్ లో పెట్టిన లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ లో ఆ వస్తువును కొనుక్కుంటారు

కొనుక్కోవడం వల్ల రిఫండ్ పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆ వస్తువు మీద కమిషన్ అమెజాన్

కంపెనీ వాళ్ళు మన అకౌంట్ వేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ని అఖిలేష మార్కెటింగ్ అని అంటారు

3. Sponcerd Content

బయట వాళ్ళు ఎవరైనా సరే వారి వస్తువుని మన వెబ్సైటు రివ్యూ చూసి మన వెబ్సైట్ కి ట్రాఫిక్ బాగా

ఉంది అంటే వస్తువులను మన వెబ్సైట్ ద్వారా ప్రమోషన్ చేపించుకుంటారు

అలాగే స్పాన్సర్ కూడా చేపించుకుంటారు దీని ద్వారా కూడా బయట కంపెనీ వాళ్ళు మన వెబ్సైట్ చూసి వాళ్ల

వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.

ఇలా ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఏ కంపెనీ అయినా మనకి స్పాన్సర్ చేయమంటే డబ్బులు తీసుకొని చేయొచ్చు

4. Our own business sellings

మనకు ఏదైనా సొంత బిజినెస్ ఉంది అనుకోండి ఆ సొంత బిజినెస్ ని కూడా మనం మన వెబ్సైట్ ద్వారా మన

యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా విజయవంతంగా అమ్మకం అనేది చేయొచ్చు

అలాగే మన బ్లాగ్ ద్వారా కూడా మన సొంత వ్యాపారాన్ని ఎంత అద్భుతంగా ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్

రూపంలో మనం అందిస్తున్న సర్వీస్ గురించి పూర్తి వివరాలు

పెట్టి మన సర్వీస్ని అమ్మకం అనేది మొదలు పెట్టొచ్చు దీని ద్వారా మనకు ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు అవుతుంది

చూసేవాళ్ళకి ఒక నమ్మకం కుదురుతుంది కస్టమర్స్ కి నమ్మకం కుదిరి మనకి రెగ్యులర్గా మన సర్వీస్ పొందే వ్యక్తులుగా మారుతారు

ఈ బ్లాగింగ్ వల్ల నిరుద్యోగులకు కలిగి లాభమేంటో తెలుసుకుందాం

1.ఇంటి నుండి వర్క్ చేయొచ్చు

2.తక్కువ పెట్టుబడుతూ ప్రారంభం చేయొచ్చు

3.మనకు నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఉంటుంది

4.మన ఫ్యాషన్ ని కెరియర్ గా మార్చుకోవచ్చు

ప్రారంభించాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం

ముందుగా మనం సరైన టాపిక్ అనేది ఎన్నుకోవాలి తరువాత డొమై కొనుక్కోవాలి

చాలామంది వాడే వర్డ్ ప్రెస్ లాంటి స్మార్ట్ ఫోన్లో మన వెబ్సైటు తయారు చేసుకోవాలి

ప్రతిరోజు క్వాలిటీగా ఉన్న కంటెంట్ మాత్రమే రాస్తూ ఉండాలి మన వెబ్సైట్ కు ట్రాఫిక్ కూడా చాలా అవసరం

కదా అందుకోసం ఎస్ సి ఓ కూడా చేస్తూ ఉండాలి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే కచ్చితంగా ఆదాయం మార్గాలు చాలా ఉంటాయి

మీరు కూడా ఒక మంచి బ్లాగర్ గా అవ్వాలనుకుంటున్నారా అయితే ఎందుకు ఆలస్యం

వెంటనే ఒక మంచి వెబ్సైట్ తయారు చేసుకొని అందులో నుంచి ప్రారంభం చేయండి కచ్చితంగా ఒక 6 నెలల

తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తాది . మీ జీవితానికి డబ్బు సంపాదించుకునే ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు.