పేదరాశి పెద్దమ్మ తెలుగు కథలు
మర్యాద రామన్న తెలుగు కథలు గురించి మీకు తెలుసా పూర్తిగా తెలుసుకుందాం మర్యాద రామన్న అంటే ఎవరు ఆయనకు ఎందుకు అంత కీర్తి ప్రతిష్టలు లభించాయి ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాంపూర్వం గోపాలపురం అనే ఊరిలో వెంకయ్య లక్ష్మమ్మ అనే భార్యాభర్తలు కాపురం ఉండేవారు వారు అంతా ధనవంతులేమీ కాదు కానీ ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు అయితే వారికి సంతానం లేదు ఆ దిగులే వారిని అనుక్షణం బాధిస్తూ ఉండేది పిల్లల కోసం వారు ఎన్నో మృక్కులు మొక్కారు ఆలయాలు తిరిగారు తీర్థాలు, త్రాగారు. కానీ ఫలితం కనిపించడం లేదు ఒక రాత్రి వెంకయ్య కలలో రాముడు కనిపించి ఊరికి తూర్పు దిక్కున వెళ్ళమని అతనికి అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు తెల్లవారింది వెంకయ్య తూర్పు దిక్కుగా నడుస్తూ ఒక అడవిని చేరుకున్నాడు అక్కడ ఒక పసిబిడ్డ ఏడుపు కనిపించింది వెతికి చూడగా ఒక పసిబిడ్డ కనిపించాడు

వెంకయ్య ఆనందంతో అది అంతా శ్రీరాముని దయ అని తలచి ఆ బిడ్డను ఇంటికి తీసుకొని వచ్చాడు విషయం తెలుసుకున్న లక్ష్మమ్మ ఆనందించి రాముని దయతో లభించిన బిడ్డ కానుక కాబట్టి వారు అతనికి రామన్న అని పేరు పెట్టి అల్లారం ముద్దుగా పెంచడం మొదలుపెట్టారు రామన్న పెరిగి పెద్దవాడయ్యాడు కానీ అతను మందబుద్ధిగా తెలివి తక్కువ వాడిగా ఉండేవాడు ఊరిలోని తుొకటి పిల్లల వాలందరూ అతన్ని ఆటపట్టించేవారు అతనికి చదువు సంధ్య ఏమి అవ్వకపోవడంతో తండ్రి వెంకయ్య రోజు గొర్రెలను కాసుకొని రమ్మని పంపించేవాడు ఒకనాడు రామన్న పొలంలో గొర్రెలు కాస్తుండగా కొంతమంది కొంటె కుర్రాళ్ళు అల్లరి చేసే వాళ్ళు రామును ఏడిపించడానికి అతని గొర్రెలను దాచివేసి అతనితో ఇలా అన్నారు రామన్న నువ్వు ఇందాక భోజనం చేస్తున్నప్పుడు నీ గొర్రెలను కాకులు ఎత్తుకుపోయాయి అని అబద్ధం చెప్పడం ఆటపట్టించారు మీ రామన్నకి తెలివి తక్కువ కాబట్టి ఆ మాటను నమ్మి రామన్న నిజమే అనుకొని కాకులు వెంట పరికిత్తనం మొదలుపెట్టాడు తెలుగు

ఈ కుర్రాళ్ళు గొర్రెలను తోలుకొని పోయారు తిరిగివచ్చిన రామన్న గొర్రెలు లేకపోవడంతో ఏడుస్తూ కూర్చున్నాడు సాయంత్రం అయింది చీకటి పడింది ఎందుకు రామన్న ఇంటికి రాకపోయేసరికి వెంకయ్య కొడుకుని వెతుకుతూ వచ్చాడు ఒకచోట కూర్చుని ఏడుస్తున్న రామన్నను చూసి విషయం అడిగాడు కొడుకు తెలివి తక్కువ తినడానికి వెంకయ్యకు కోపం వచ్చింది. ఇంత వెర్రిబాడిలో ఎందుకు బతుకుతావు ఇకపై ఇంటికి రాకు అని తిట్టి వెళ్ళిపోయాడు రామన్న చేసేది ఏమీ లేక ఏడుస్తూ ఊరి ముందున్న దేవి గుడిలోకి వచ్చాడు దేవి ఎదురుగా నిలబడి చేతులు జోడించి అమ్మ నేను వెర్రివాడినట నా మంద బుద్ధితో నా తల్లిదండ్రులను ఎంతో బాధపెట్టాను నాకు తెలివితేటలు ప్రసాదించు అమ్మ నా కన్నవాళ్ళను సంతోష పెడతాను . ఇలా అమ్మవారి గుడిలో కూర్చొని సుదీర్ఘంగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు రాముని యొక్క భక్తికి మిచ్చి అనేక ధ్యానాన్ని మిచ్చి అనేక మంచి మనసును వచ్చి అనేక ఆమె అమాయకత్వం అయినటువంటి ఆ మంచి ప్రేమని ఆ మనస్తత్వాన్ని చూసి ఆ అమ్మవారు దేవీ ప్రత్యక్షమై ఈ క్షణం నుండి విద్య వివేకం అదృష్టం నీ వరమవుతాయి న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావు నీ తల్లిదండ్రులను సంతోష పెడతామని పలికి అదృశ్యమయింది ఆ మాటలు విన్నాడు రామన్న అంతే ఆ క్షణం నుండి రామన్నకు ఎక్కడా లేని తెలివితేటలు సూక్ష్మ బుద్ధి తెలుగు

అలా ఊర్లో తిరుగుతున్న పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ ఎదురుపడింది ఎందుకు పెద్దమ్మ అలా ఏడుస్తున్నావని అడిగాడు దానికి ఆమె తన కథను ఇలా చెప్పింది ఒకనాడు నలుగురు వ్యక్తులు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చారు వారు ఒక డబ్బు సంచిని తీసుకొని ఇది జాగ్రత్తగా దాచి పెట్టమని అడిగారు మేము నలుగురుము కలిసి వచ్చి అడిగితేనే ఈ సంచి ఇవ్వాలి అంతేకానీ మాలో ఏ ఒక్కరు వచ్చి అడిగినా సంచి ఇవ్వకూడదని ఒప్పందం చేసుకొని సంశ్యముట పెద్దమ్మకి ఇచ్చి పట్టణంలోకి వెళ్లారు.
కొంతసేపటి తర్వాత పెద్దమ్మ ఇంటికి చేరి బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడు వాళ్లకు కొంత డబ్బు అవసరమైంది అప్పుడు నలుగురిలోనూ చిన్న వాడిని పిలిచి మిగిలిన ముగ్గురు నీవు ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్లి ఆ డబ్బు సంచి తీసుకురా అని చెప్పారు చిన్నవాడు గబగబా ఇంట్లోకి వెళ్లి పెద్దమ్మను డబ్బు సంచి ఇమ్మని అడిగాడు ఆమె సంచి ఇవ్వలేదు నువ్వు ఒక్కడివే వచ్చావు మీ నలుగురు వచ్చి అడిగితేనే సంచి ఇవ్వాలని మీరే కదా చెప్పింది అలాంటప్పుడు నేను నువ్వు ఒక్కడివే వచ్చి అడిగితే ఎందుకు ఇస్తాను అని చెప్పడం మొదలుపెట్టింది దానికి అతను పెద్దమ్మ మా వాళ్ళు ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు చూడు వాళ్ళు పంపిస్తేనే వచ్చాను అని అన్నారు పెద్దమ్మ వాకిట్లో వచ్చి అరుగు మీద కూర్చున్న మిగతా ముగ్గురిని కూడా ఏమయ్యా సంచి ఇవ్వమంటారా అని నిన్ను ముగ్గురిని అడిగింది మీరు నలుగురు వస్తేనే ఏమన్నారు కాబట్టి ఇప్పుడు ఒకరే వచ్చి అడుగుతున్నారు మీరు ఇవ్వమంటే ఇస్తాను అని అన్నది.
అవును పెద్దమ్మ ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాము కదా మేమే పంపించాము పర్వాలేదు ఇవ్వు అన్నారు పెద్దమ్మ గబగబా లోపలికి పోయి దాసి ఉంచి నా డబ్బు సంచి తీసుకువచ్చి చిన్నవాడికి ఇచ్చింది అంతే వాడ సంచిని తీసుకొని ఆ ముగ్గురికి కనబడకుండా పారిపోయాడు డబ్బు సంచితస్తానని ఇంట్లోకి వెళ్లిన వాడు ఎంతసేపటికి రాకపోయేసరికి అనుమానం కలిగి ముగ్గురు చిన్నవాడ గురించి వెతకడం మొదలుపెట్టారు మోసం జరిగిందని తెలుసుకొని డబ్బు కోసం కోపంతో ఆ పేదరాశి పెద్దమ్మ పైన విరుచుకుపడ్డారు నలుగురం వచ్చి అడిగితేనే డబ్బులు ఇవ్వాలి అని చెప్పినాను కదా అలా కాక వచ్చిన వాడికి నువ్వు సంచి ఇచ్చి మాట తప్పవు కనుక నీపై రాజు గారి దగ్గరికి ఫిర్యాదు చేస్తామని అరిచారు అబద్ధం ఎంత చెప్పినా వాళ్ళ వినుకొండ ఆమెదే తప్పు అన్నట్లు ఆమెను పట్టుకుపోయి న్యాయాధిపతి ముందు నిలబెట్టారు న్యాయాధిపతి విచారణ జరిపి పెద్దమ్మ తప్పు అని ఆ సంచిలో ఉండే డబ్బు పెద్దమ్మ ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పారు .
ఆ తీర్పు విని పెద్దమ్మ ఏడుస్తూ రామన్నకు ఎదురుపడింది రామన్న సూక్ష్మ బుద్ధికి ఈ విషయం బాగా అర్థమైంది తినగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్లి అతను తీర్పు తప్పు చెప్పాడని ఎదిరించారు తెలుగు
న్యాయాన్ని పతి వెంటనే బట్టలను పిలిచి న్యాయాధిపతిని ఎదిరించినందుకు బ్రాహ్మణులు బంధించి రాజుగారు ముందు ప్రవేశ పెట్టమని చెప్పాడు మరునాడు రాజుగారు ముందు రామనను ప్రవేశపెట్టారు విషయం అంతా ప్రభువు కి తెలియజేశారు ప్రభువు రావాలని చూశాడు మరి సరైన తెలుపు ఏమిటని అడిగారు. దానికి రామన్న ముందు పెద్దమని మిగతా ముగ్గురిని పిలిపించమని చెప్పాడు ఒక పల్లెటూరి బాలుడు రాజ్యసభలో ధర్మం చెప్తానన్నాడని ఊరంతా పాకింది ఎంతోమంది జనం వచ్చారు వారిలో రామన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారు రామనని చూశారు ఆశ్చర్యపోయారు

విచారణ ప్రారంభమైంది ముగ్గురు చెప్పింది పెద్దమ్మ చెప్పింది జాగ్రత్తగా విన్నాడు పిమ్మట ఒక్క క్షణం ఆలోచించాడు అప్పుడు రామన్న ముగ్గురి వైపు తిరిగి చూడండి మీరు పెద్దమ్మ దగ్గర డబ్బు సంచి దాచిపెట్టిన మాట నిజమే కానీ నలుగురు ఏకమై వచ్చినప్పుడే సంచి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు నలుగురు ఏకమై రండి మీ సంచి మీకు లభిస్తుంది అందాక పెద్దమ్మ మీకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు అని అన్నాడు చిరునవ్వుతో అది విన్న జనం పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు రాజుగారు ఆశ్చర్యం పోయారు తల్లిదండ్రులు తమ కుమారుడు తెలివితేటలకు సంతోషించారు పెద్దమ్మ ఆనందానికి అంతులేదు రామన్న నీ న్యాయ నిర్ణయం మాకు బాగా నచ్చింది. సరైన తెలుపుతూ మా దేశం మర్యాదను కాపాడావు నేటి నుండి మర్యాదరామనగా మా ఆస్థానంలో ఉండిపో మాకు మా రాజ్యానికి ప్రతిష్ట తీసుకువచ్చి మా మర్యాద కాపాడు అని చెప్పాడు రాజుగారు అంతే అప్పటినుండి రామన్న మర్యాదరామన్ గా కీర్తి పరీక్షలు పొందాడు అతని తల్లిదండ్రులకు ఎంతో సంతోషించారు ఎన్నో వ్యవహారాలను న్యాయంగా పరిష్కరించి అందరి మన్ననలను పొందాడు

రామన్న గణిత పాండిత్యం తెలుగు
రామన్న న్యాయాధిపతిగా ఉన్న రాజ్యానికి ఒకసారి ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు వచ్చాడు అతని పేరు మణిశర్మ గణితంలో తనను మించిన వాడు లేడని మని శర్మకు చాలా గర్వం అహంకారం ఉండేది. రాజు మణిశర్మను సాధారంగా సభలోకి ఆహ్వానించారు మణిశర్మ అహంకారంతో శోభనంతా కలియ చూస్తూ రాజా గణిత శాస్త్రంలో నాతో వాదన చేయగలవారు మీ ఆస్థానంలో ఎవరైనా ఉన్నారా ఉంటే నాతో వాదన చేయవచ్చు కొన్ని షరతులకు లోబడి అన్నాడు రాజు .

మర్యాద రామన్న వంక సాధారణంగా చూసి మరో నిమిషం మా ఆస్థాన విద్వాసులు మర్యాద రామన్న మీతో పోటీకి సిద్ధం కానీ ఆ షరతులు ఏమిటో సెలవివ్వండి అని అన్నాడు రాజు దానికి మనిషార్ మా నేను ఓడిపోతే నా పథకాలు బిరుదులు వదిలేస్తాను కానీ వారు ఓడిపోతే మీరు అర్ధరాజ్యం వదలాలి అని అన్నాడు దానికి రాజు సరే అని ఒప్పుకున్నాడు వాదన ప్రారంభం అయింది మణిశర్మ ప్రశ్నను అడగడం మొదలుపెట్టాడు ఓ అలాగే ముచ్చటగా మూడే ప్రశ్నలు అన్నాడు

మనిషా అన్న అందులో మొదటిది ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను అడవికి తోలుకు పోతాడు అప్పుడక్కడ వర్షం వచ్చింది గొర్రెల కాపరి తన గొర్రెలను చెట్టుకొకటి చొప్పున కట్టివేస్తే తను తలదాచుకోవడానికి ఒక చెట్టు మిగలలేదు అప్పడా గొర్రెల కాపరి చెట్టుకు రెండు గొర్రెల చొప్పున కట్టివేస్తే అతడు నిల్చడానికి ఒక చెట్టు మిగిలింది మరైతే గొర్రెలు మొత్తం ఎన్ని చెట్లు మొత్తం ఎన్ని అని అడిగాడు మణిశర్మ మొదటి క్యూస్షన్ మర్యాద రామన్న చిరునవ్వుతో గొర్రెల రెండు చెట్లు రెండు అని చెప్పారు సభలో వారందరూ సంతోషంగా హర్షద్వానాడ చేశారు మణిశర్మ రెండవ ప్రశ్న అడిగాడు ఒక మైదానంలో తీర్పు దిక్కున కొన్ని హంసలు ఉన్నాయి పడమటి దిక్కున కొన్ని హంసలు ఉన్నాయి.
తూర్పున ఉన్న హంసల్లో ఒకటి పడమటి దిక్కున ఉన్న వాటితో ఇలా అంది మీలో ఎవరైనా ఒకరు మాలకు రండి అప్పుడు మీ సంకికన్నా మా శంకర్ టెంపుల్ అవుతుంది అని అంటుంది అది విని పడమటి హంసలలో ఒక హంస తూర్పు ఉన్న హంసలను చూసి మీరే ఒకరు మాలోకి రండి మీరు మేము సమానంగా ఉంటాం అని అన్నది మరి తూర్పున ఉన్న హంసలండి పడమర ఉన్న హంసలండి ఈ క్వశ్చన్ విన్న తర్వాత రామన్న చిరునవ్వుతో తూర్పున ఏడు అంశాలు ఉన్నాయి పడమురా ఐదు అంశాలు ఉన్నాయి అని సమాధానం ఇచ్చాడు తర్వాత చివరిదైనా మూడో ప్రశ్న అడిగాడు మణిశర్మఆకాశంలో కొన్ని పావురాలు ఎగురుతున్నాయి కింద ఒక చిలుక పావురాల మొత్తం ఎంతమంది అని అడిగింది అప్పుడొక పావురం చిలుక నేను ఎంత మందమో ఆ సంకికు మళ్ళీ అంత కలిపితే ఆ మొత్తంలో సగం మళ్లీ చేర్చి నీతో కలిపితే పదిమంది అవుతాను మేము ఎంతో తెలుసుకో అంది ఎందుకు ఆ పావురాలు ఎన్ని అడిగాడు పావురాల సంఖ్య 33 వదిలిచ్చాడు

రామన్న అంతే ఆనందంతో చప్పట్లు పుట్టింది మహారాజు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామనుకో గురించి అంగీకరించింది బిరుదులు పథకాలు మొదలుపెట్టి పారిపోయాడు కానీ రామన్న అతన్ని వారించి విద్య ఒక్కటే సరిపోదు దానికి తగిన వినయ విధేయతలు కూడా ఉండాలి అప్పుడే విద్య రానిస్తుందని చెప్పాడు మణిశర్మ తలవంచుకొని అక్కడ నుండి వెళ్లిపోయాడు మహారాజు అమూల్యమైన కానుకలతో రామనను సత్కరించాడు
చెవి పోగుల కథ తెలుగు
రామన్న రాజు గారి ఆస్థానంలో ఉంటూ ఎన్నో తగవులను ధర్మబద్ధంగా నాయశాస్త్ర సమ్మతంగా తీర్చాడు కొన్నిసార్లు సాక్ష్యం లేకపోయినా అతని యొక్క తెలివితేటలతో తీర్పు చెప్పేవాడు అటువంటిది ఈ కథ

ఒకసారి ఇద్దరు వర్తకులు తమ వర్తకపు పని మీద రాజధాని వస్తువు ఉన్నారు వారు వేరు వేరు ఊరు నుంచి వచ్చారు ఒకరికొకరు పరిచయం కూడా లేదు అందులో ఒక అతని పేరు రామయ్య మరొక అతని పేరు వీరయ్య కొద్దిసేపటికి ఇద్దరికీ స్నేహం కుదిరింది దారిలో ఇద్దరు ఒక అన్న సత్రంలో బస చేశారు ఇద్దరు భోజనం చేసి నిద్రపోయారు

రామయ్య వెంటనే వెంటనే నిద్రపోయాడు వీరయ్యకు నిద్ర పట్టలేదు కారణం వీరయ్య మనసులోని దుర్బుద్ధి రామయ్య చెవులకు అందమైన బంగారు కమ్మలు ఉన్నాయి. వాటిని ఎలా అయినా సరే కాజేయాలని వీరయ్య నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు అర్ధరాత్రి అయింది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు వీరయ్య నెమ్మదిగా లేచాడు రామయ్య తన కుడి చేయి తలకింద పెట్టుకొని కుడి ప్రక్కకు తిరిగి పడుకున్నాడు. వీరయ్య పిల్లిలాగా రామయ్య దగ్గరకు వెళ్ళాడు అతని ఎడమ చేయి పోగును జాగ్రత్తగా తీశాడు నిద్రలో రామయ్య ఎడమ వైపు తిరిగితే కుడిచేవి పోగు కూడా తీసేద్దామని అనుకున్నాడు కానీ రామయ్య ఎటు కథలకు పోవడంతో ఎడమచేవి పోగుతో సరిపెట్టుకున్నాడు దొంగలించిన దానిని తన కుడిచేవికి పెట్టుకున్నాడు వీరయ్య వెంటనే ఏమి తెలియని వాడిలా నిద్రపోయాడు

తెల్లబారయింది నిద్ర లేచి కాలకృతాలు తీర్చుకోండి ఎవరు సామాన్య వారు సరిదిద్దుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు ముఖం కడుక్కుంటూ రామయ్య తన ఎడమచేవికి బంగారపు పోగు లేకపోవడంతో గమనించాడు కంగారుగా తన నిద్రపోయిన చోటుకు వచ్చి అక్కడ పడి ఉన్నదేమో అని వెతికాడు కానీ దొరకలేదు కానీ తన చెవిపోగు వీరయ్య కుడిచేవికి ఉండడం చూసి తనదేనని గుర్తుపట్టాడు
వీరయ్య దగ్గరికి వెళ్లి అది నా చేయి పోగు నాకు ఇచ్చేయి అన్నాడు రామయ్య దానికి వీరయ్య నీవే నా చెవి పోగు దొంగతనం చేశావు నువ్వే నాకు చెవి పోగు తీసేయ్ అని అన్నాడు ఇలా ఇద్దరు నువ్వే దొంగ నువ్వే దొంగ అని వాదలాడుకుంటున్నారు జనం చాలామంది పోగాయి పోయారు వలలో ఒకతను మీ ఇద్దరిని అసలు దొంగ తెలియాలంటే మర్యాద రామన్న దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇచ్చాడు ఆ ప్రకారం ఇద్దరు రామన్న దగ్గరికి వెళ్లి తమ తమ వాదన వినిపించారు రామన్న ఎవరి పక్షాన సాక్ష్యం లేనందున ఎలా పరిష్కరించాలి అని ఆలోచించారు తర్వాత వారి ఇరువురిని పరిశీలిచడం ప్రారంభించాడు
రాత్రి మీరు ఎక్కడ నిద్రపోయారని ప్రశ్నించారు ఇద్దరు అన్న సత్రంలో పడుకున్నారని చెప్పారు అయితే ఏ విధంగా పడుకున్నారో చూపించండి అన్నాడు రామన్న వెంటనే వాళ్ళిద్దరూ ఎలా పడుకున్నారో అలా పడుకున్నామని వివరించడం జరిగింది. రామయ్య అతన్ని కుడి చెయ్యిని క్రింద తల క్రింద పెట్టుకొని వీరయ్య తన ఎడమ చేయిని తల్లి క్రింద పెట్టుకొని పడుకున్నారు పరిశీలించాడు ఎవరి చూపు పోగు ఎవరి దగ్గర ఇచ్చారు రామన్నకి అర్థమైంది వీరయ్య నేరం చేసే తప్పించుకోవాలని చూడకు కుడి చెయ్యి తల క్రింద పెట్టుకొని పక్కకు తిరిగి నిద్రపోతున్న రామయ్య ఎడమ చేయి పోగు నీవే దొంగలించావు. నీవు ఎడమ చేయి తలకింద పెట్టి ఎడమవైపు పడుకొని ఉన్నావు నీకు మెలుకు రాకుండా నీ ఎడమ చెవిపోగు మరొకరి దగ్గర నుంచి లేరు నిజం ఎప్పటికీ తాగదు నీవే దోషివి అని తీర్పు చెప్పి రామయ్య చెవి పోగును రామయ్యకు తీసి ఇచ్చాడు మర్యాద రామన్న అతను ఆలోచన శక్తికి మెచ్చి ప్రజలందరూ మెచ్చుకున్నారు అలాగే ఆస్థానం రాజు కూడా మెచ్చుకొని ఎన్నోరకమైన బహుమతులు నగలు వైద్యురాలు అతనికి సమర్పించడం జరిగింది
పెంపుడు పిల్లి కథ తెలుగు
ఒక గ్రామంలో శాంతయ్య అనే వర్తకుడు ఉండేవాడు అతను దూది వ్యాపారంలో పేరు పొందాడు అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు దూదిని ఎలుకల నుంచి కాపాడడానికి అతను కూడా పెంచాడు

ప్రస్తుతం అతను వృద్ధుడై తన ఆఖరి క్షణాలు సమీపించాయని తెలుసుకొని తన కొడుకులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు బాబు అబ్బాయిలు మనకున్న యావద ఆస్తి ఆ దూది కొట్టు మీరు నలుగురు కలిసి మెలిసి ఉంటూ దూది కొట్టును జాగ్రత్తగా కాపాడుకోండి తెలివిగా వ్యాపారం చేస్తూ హాయిగా జీవించండి అని అన్నాడు ఆ సమయంలో ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి అక్కడికి వచ్చింది. ఆ పిల్లి అంటే శాంత ఎక్కువ చాలా ఇష్టం అబ్బాయిలారా ఈ పెంపుడు పిల్లని నలుగురు పంచుకోండి అంటే మన దూదిని ఎలకల భారం నుండి రచించేది ఇదే అందువల్ల దాని ముందు రెండు కాళ్ళను పెద్దవాడు రెండోవాడు పంచుకుంటే వెనకవి మూడోవాడు నాలుగవ వాడు పంచుకోండి అని అన్నాడు
శాంతయ్య చనిపోయాడు పెళ్లిని తండ్రి చెప్పినట్లే పంచుకున్నారు పెళ్లి కాళ్ళను ఎవరి వాటాకు వచ్చిన కాలుకు వాళ్లు అలంకారాలు చేశారు పెద్దవాడు తన వాటా కాలుకి వెండి గజ్జి చేస్తే రెండోవాడు బంగారు గొలుసు తోలిగాడు మూడోవాడు తన మాట కాలికి వెండి గంటలు కడితే నాలుగో వాడు తన వాటా కాలుకి రెండు కడియం వేశాడు ఇలా ఉండగా నాలుగో వాడు కొంచెం పిల్లి కాలుపై ఏదో కురుపులేసింది దానికి వైద్యుడు సలహా మేరకు ముందు రాసి దానిపై నూనెతో తడిపిన గుడ్డ కట్టాడు ఓ రాత్రి వేళ కుంటుకుంటూ గట్టు ఎక్కబోయి కాలు బెణికి పక్కనున్న దీపం పై పడింది ఆ వెంటనే నూనె గుడ్డకు దీపం అంటుకొని పెద్ద మంటలేచింది పిల్లి కంగారుపడి బాధలు దూది కోటలో దూరింది ఆ మంటకు దూది అంటుంది అన్నదమ్ములు ఆఖరివాన్ని తిట్టారు దుమ్మెత్తి పోశారు నూనె బుట్ట కట్టడం వల్లే ఇంత పని అయింది అన్నారు నష్టపరిహారం కావాలన్నారు ఇదంతా మర్యాద రామన్నకి ఫిర్యాదు చేశారు

రామన్న వారు చెప్పిన విషయం అంత విని కొంతసేపు ఆలోచించిన పెమట తీర్పు చెప్పాడు మీ అన్నదమ్ములు నాలుగో వాడి వాటాకు వచ్చిన కాలుకు నూనె గుడ్డ కట్టడం వల్ల నిప్పంటుందని దూదికి నిప్పంటి కోవడానికి అదొక కారణమని చెప్తున్నారు కానీ నాలుగో కాలుకు నిప్పు అంటుకున్నప్పుడు పిల్లి మిగిలిన మూడు కాళ్లతోనే పరిగెత్తింది అలా పరిగెత్తి దూదికోట్లో దూరింది ప్రమాదం జరగడానికి కారణం నాలుగో కాలు కాదు తక్కిన మూడు కాళ్ళే కారణం అందువల్ల మీ ముగ్గురు నాలుగో వాడికి నష్టపరహారం చెల్లించాలి ఈ తీర్పు విని అక్కడ ఉన్నవారందరూ అక్షర పోయారు నాలుగో వాడు మర్యాదరాముడుకు చేతులు ఎత్తి నమస్కరించాడు

తరువాత రామన్న ఆ నలుగురు అన్నదమ్ములు నీకు పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని చక్కని హితబోధన చేశాడు వెరీ వాళ్ళు లాగా మీలో మీరు ఇలా తగునాడం మంచిది కాదు ఈ పిల్లి ద్వారా అన్న మీరు నలుగురు కలిసి ఉంటారని ఆశతో మీ నాన్న ఈ పిన్నిని కూడా మీ నలుగురికి అప్పచెప్పాడు జరిగిందో జరిగింది ఇకనైనా పొరపాటు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఐక్యమత్యం గా నలగండి అని మర్యాద రామన్న ఆ అన్నదమ్ములు నలుగురికి బుద్ధి చెప్పడం జరిగింది. ఈ సంగతి రాజు గారికి తెలిసింది రాజుగారు సభ సదులు రామన్న తెలివిని ఎన్నో విధాలుగా ప్రశంసించారు